RSS

SAI BABA TEMPLE ARDHAVEEDU

అర్ధవీడు సాయి బాబా మందిరం కి విరాళం ఇచ్చిన దాతలు పేర్లు

    "దైవం అంటే గుళ్ళో వుండే విగ్రహం మాత్రమే కాదు. 
   ప్రతి వాడి గుండెల్లో వుండే మానవత్వం"

అర్ధవీడు సాయిబాబా మందిర  వర్షికోత్స్తావం సంద్ర్భావం గా జూన్ ౩౦వ తేది ఘనం  గా వేడుకలను నిర్వహించి నట్లుగా ఆలయ ప్రెసిడెంట్ రంగనాధరావుగారు తెలియచేశారు.ఈ కార్యక్రమము సందర్భవంగా సాయిబాబా కి ఉదయం హారతి తధనంతరం  అభిషేకం మరియు పూజ కార్యక్రమము లు మధ్యహ్నం హారతి అనంతరం అన్నదానం కార్యక్రమము గాణంగా నిర్విహించారు. సాయంత్రం హారతి మరియు భజన కార్యక్రమము అనంతరం శేజ హారతి మరియు ప్రసాదం పంపిణి చేశారు .ఈ కార్యక్రముము కి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియచేశారు.

ఇట్లు

సాయి సేవ సమాజ్,
అర్ధవీడు.
జై సాయిరాం అర్ధవీడు మరియు పరిసర ప్రాంత గ్రామ ప్రజలకి ముఖ్య విజ్ఞప్తి మన అర్ధవీడు గ్రామంలో నిర్మించిన ఆంజనేయస్వామి మందిరమునకు గోపుర నిర్మాణము చేయవలిసియున్నది. కావున ప్రతి ఒక్కరు మీకు తగినంత విరాళం ఇవ్వలెను.
1కి ఇటుక ఖరీదు 5 /-
1కి సిమెంట్ బస్తా 300/-
విరాళం ఇచ్చిన దాతల పేరులు ఈ వెబ్ సైట్ లో వ్రాయబడును . 
సంప్రదించండి కాల్ : ఆమనగంటి లక్ష్మణ్ (ఫోన్ నెంబర్ : 9000761700)
                            నంబూరి కాశిరావు (ఫోన్ నెంబర్ : 9705724783)
అర్ధవీడు సాయి బాబా మందిరం కి విరాళం ఇచ్చిన దాతలు పేర్లు :
జై సాయిరాం అర్ధవీడు గ్రామ ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకి అందరికి ముఖ్య గమనిక.మన అర్ధవీడు లో నిర్మించిన సాయిబాబా మందిరం నిర్మాణం కి సహాయపడిన ప్రతి ఒక్కరికి  సాయి బాబా మందిరం తరుపున కృతజ్ఞతలు తెలియచేస్తునాము. క్రింద ఇవ్వబడిన విరాళము దాతల సాయిబాబా మరియు అభయ ఆంజనేయస్వామి  మందిరం కి సహాయ పడిన వారు . ఈ విరాళం ఇచ్చిన దాతలు పేర్లు ఏమి అయిన తప్పులు కాని దాతల పేర్లు కానీ లేకుంటే క్రింద ఇవ్వబదిన కామెంట్ బాక్స్ లో పొంద పరచవలెను మరియు ఈ నెంబర్ కి కాల్ చేసి చేపవలెను 9000761700, పేర్లు లేనివారికి మరియు పేర్లు  తప్పులు ఉంటే మార్చబడును . జై సాయి రామ్ ఈ పోస్ట్ చుసిన ప్రతి ఒక్కరు మీ సోషల్ నెట్వర్క్స్ లో అంటే పేస్ బుక్ లో షేర్ చేయండి .    





"బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగతా అజాడ్యం, 

వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్"

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments:

Post a Comment